ఈ నవంబర్ 29th న ముగియనున్న TG TET అప్లికేషన్స్ స్వీకరణ -త్వరగా అప్లై చేసేయండి

తెలంగాణా ప్రభుత్వం ఈ నెల లో TEACHER ELIGIBILITY TEST నోటిఫికేషన్ విడుదల చేసింది .అప్లికేషన్స్ స్వీకరణ ఈ నెల 29th న ముగియనుంది. చివరి తేది వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడం చాల మంచిది.తెలంగాణా ప్రభుత్వ ఆఫిసిఅల్ వెబ్సైటు https://schooledu.telangana.gov.in ద్వార అప్లై చేసుకోవాలి

అప్లై చేసే విధానం :

https://schooledu.telangana.gov.in వెబ్ఫోసైటు లో లాగిన్ అయి ఫోటో మరియు సంతకం .jpeg ఫార్మటు లో మాత్రమే upload చేయవలసి ఉంటుంది. అప్లికేషను హార్డ్ కాపీ TG TET CELL కి పంపనవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫారం ఫిల్ చేసి ఫీజు పే చేయాలి.

పరీక్ష విధానం :

కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష PAPER-1 మరియు PAPER-2 ఉంటుంది. ఏదైనా ఒక PAPER మాత్రమే వ్రాసే వాళ్ళు ఫీజు Rs.750/- పే చేస్తే సరోపోతుంది. రెండు papers వ్రాసే వాళ్ళు మాత్రం ఫీజు Rs.1000/- పే చేయాల్సి ఉంటుంది.

పరీక్ష 150 marks కు నిర్వహించాబద్తుంది. నెగటివ్ మార్కింగ్ లేదు.పాస్ మార్క్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

జనరల్/EWS : 60%

BC : 50%

SC,ST : 40%

పరీక్ష తేదీలు :

జనవరి 03rd నుండి 31st వరకు నిర్వహిస్తారు .online పరీక్ష ఉదయం సెషన్ 9 AM-11.30AM మరియు మద్యానం సెషన్ 2PM-4.30PM

హాల్ టికెట్లు విడుదల తేది :

హాల్ టికెట్స్ డిసెంబర్ 27 నుండి అందుబాటులో ఉంటాయి . అబ్యార్తులు ఆఫిసిఅల్ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచు.

పరీక్ష ఫలితాల విడుదల తేది :

పరీక్ష ఫలితాలు 10.02.2026 నుండి 16.02.2026 తేదీల్లో విడుదల చేస్తారు .CANDIDATES ఆఫిసిఅల్ వెబ్సైటు లో పరీక్ష ఫలితాలు చెక్ సెసుకోవాచు. ఈ పరీక్ష ఒకసారి పాస్ అయితే జీవిత కాల వ్యవధి ఉంటంది.

ఈ పరీక్ష వ్రాయడానికి ఎలాంట్ వయో పరిమితి లేదు .

TG TET CELL హెల్ప్ డెస్క్ నంబర్స్ :

డొమైన్ సంబందిత సమస్యలకు : 7093958881/7093468882

టెక్నికల్ సంబందిత సమస్యలకు : 7032901383/9000756178

ఇతర సందేహాలకు : 7093708883/7093708884

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top